Odiyan Reviews: Mohanlal Film Failed To Impress Critics And Audience | Filmibeat

2018-12-14 2

Starring Mohanlal, Odiyan as the most expensive Malayalam film ever. The film marks the directorial debut of VA Shrikumar Menon, who is a well-known ad filmmaker. Here the Odiyan movie twitter Review. Mohanlal starrer opens to mixed reviews.
#OdiyanReview
#Mohanlal
#ManjuWarrier,
#OdiyanReviews
#Mammootty

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'ఒడియన్' చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో విడుదలైంది. విఏ శ్రీకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టినా దర్శకుడు శ్రీకుమార్ తన నేరేషన్‌తో మెప్పించలేక పోయాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒడివిద్యా (చేతపడి లాంటిది)అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఈ ప్రపంచంలొ ఆ విద్య తెలిసిన చివరి వ్యక్తి మాణిక్యన్ పాత్రలో మోహన్ లాల్ నటించారు. మంజు వారియర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా విఏ శ్రీకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మరి ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో చూద్దాం.